కుమారుడి క్లాస్‌మేట్‌ను కొట్టినందుకు మహిళ అరెస్ట్

- April 14, 2022 , by Maagulf
కుమారుడి క్లాస్‌మేట్‌ను కొట్టినందుకు మహిళ అరెస్ట్

బహ్రెయిన్: తన కుమారుడి క్లాస్‌మేట్ పాఠశాల నుండి తిరిగి వస్తుండగా అతనిని కొట్టిన ఒక మహిళను రిమాండ్‌కు పంపాలని బహ్రెయిన్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించబడింది. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com