నార్కోటిక్ మొక్కను పెంచినందుకు భారతీయుడు అరెస్ట్
- April 14, 2022
కువైట్: ఫహాహీల్ ప్రాంతంలోని తన తోటలో నార్కోటిక్ గసగసాల మొక్కను పెంచినందుకు అహ్మదీ సెక్యూరిటీ అధికారులు భారతీయ ప్రవాసిని అరెస్టు చేశారు. నార్కోటిక్ మొక్కను పెంచుతున్న తోట గురించి అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌కి సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తోటపై దాడి చేసిన అధికారులు.. మొక్క నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!