హెచ్ఐసీసీ నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ.
- April 04, 2016
నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్ (హెచ్ఐసీసీ) నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణకు వేదికైంది. ఇవాళ మధ్యాహ్నం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







