లులూ, తలాబత్ మధ్య కుదిరిన ఒప్పందం
- April 16, 2022
బహ్రెయిన్: లులూ హైపర్‌మార్కెట్ ఇప్పుడు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ తలాబాత్ ప్లాట్‌ఫారమ్ తో చేతులు కలిపింది. ఆ మేరకు రెండు కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్ లు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో షాపింగ్ మరింత సులువు కానుంది. ఇకపై ఇంటి నుండి యాప్ ద్వారా కిరాణా సామాగ్రితోపాటు అవసరమైన అన్ని వస్తువులను ఇంట్లో ఉండే వినియోగదారులు పొందవచ్చు. ఈ ఒప్పందం కారణంగా తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయని లులూ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







