సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్
- April 16, 2022
ఒమన్: ప్రపంచవ్యాప్తంగా అనేక ఓడరేవులలో పర్యటిస్తున్న ఇటాలియన్ క్రూజ్ షిప్ 'AIDAbella'.. 979 మంది పర్యాటకులతో దోఫార్ గవర్నరేట్‌లోని సలాలా ఓడరేవుకు చేరింది. మస్కట్ గవర్నరేట్‌లోని సుల్తాన్ ఖబూస్ పోర్ట్ నుండి వచ్చి సూయజ్ కెనాల్‌కు వెళ్లే ఇటాలియన్ షిప్‌లోని ప్రయాణీకుల కోసం పోర్ట్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రూయిజ్ షిప్ లోని పర్యాటకులు సాంప్రదాయ మార్కెట్లను సందర్శించడంతో పాటు సలాలా నగరంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







