డెలివరీ ఆర్డర్లపై నిబంధనలు పాటించాలి: మంత్రిత్వ శాఖ
- April 16, 2022
రియాద్: కస్టమర్లకు ఆర్డర్ డెలివరీపై రెస్టారెంట్లు, కేఫ్‌లు నిబంధనలను స్పష్టంగా, పారదర్శకంగా పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ అల్-హుస్సేన్ అన్నారు. డెలివరీ ఆర్డర్లపై కనీస పరిమితి ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలని సూచించారు. ఫుడ్ ఐటమ్స్ తప్పనిసరిగా నాలుగు ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ‘‘కనీస ఆర్డర్ విధానాలను స్పష్టంగా ప్రదర్శించాలిబడాలి. సదరు ఐటమ్ ని తప్పనిసరిగా మెనులో ఉండాలి. ఆహారాన్ని ఎలక్ట్రానిక్‌గా లేదా ఫోన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి. ఆర్డర్ రద్దు విధానం కూడా స్పష్టంగా ఉండాలి.’’ అని అల్-హుస్సేన్ నిర్దేశించారు. కస్టమర్ల డెలివరీ ఆర్డర్లకు సంబంధించిన సేవలపై ఎలాంటి రుసుము విధించకూడదని అల్-హుస్సేన్ ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







