అరుదైన రుబీ: వేలానికి ముందుగా ప్రదర్శన
- April 16, 2022
దుబాయ్: అత్యంత విలువైన రుబీ దుబాయ్లో నిర్వహిస్తున్న ఎస్జె గోల్డ్ మరియు డైమండ్ కాలిస్టో కలెక్షన్లో ప్రదర్శించడం జరిగింది. చాలా బరువైనది ఈ రుబీ. టాంజానియాలో దీన్ని కనుగొన్నారు. దీని బరువు 2.8 కిలోగ్రాములు. రఫ్ రుబీలలో అత్యంత బరువైనవాటిల్లో ఇదీ ఒకటని సదరు సంస్థ పేర్కొంది. ఇది సహజమైనది గనుకనే అత్యంత విలువైనదని మేనేజింగ్ డైరెక్టర్ పాట్రిక్ పిలాటి చెప్పారు. 120 మిలియన్ డాలర్ల వరకు దీని ధర పలకవచ్చునని అంచనా వేస్తున్నారు. మరో 30 రోజుల్లో ఈ రుబీని వేలం వేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







