బ్యాంకింగ్ విషయంలో మోసగాళ్ళతో అప్రమత్తంగా వుండాలి
- April 18, 2022
మస్కట్: బ్యాంక్ అకౌంట్లను తెరచేటప్పుడు, వాటిని వినియోగిస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోవాలని రాయల్ ఒమన్ పోలీస్ హెచ్చరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ వెలుపల నుంచి కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయాలనీ, వాటి వివరాలు తెలియజేయాలనీ మోసగాళ్ళు సూచిస్తున్నారని, ఆర్థిక సాయం పేరుతో ఈ వ్యవహారాలు నడుపుతున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని హాట్ లైన్ నెంబర్ 80077444 కి తెలియజేయాలని సూచించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







