లేబర్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీగా మిష్రెఫ్ ఫీల్డ్ మెడికల్ సెంటర్ మార్పు

- April 19, 2022 , by Maagulf
లేబర్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీగా మిష్రెఫ్ ఫీల్డ్ మెడికల్ సెంటర్ మార్పు

కువైట్: మిష్రెఫ్‌ అంతర్జాతీయ ఫెయిర్ గ్రౌండ్ హాల్ 8లోని కువైట్ ఫీల్డ్ మెడికల్ సెంటర్‌ని లేబర్ ఎగ్జామినేషన్ సౌకర్యంగా మార్చనున్నట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.ఇతర ఎగ్జామినేషన్ సెంటర్లకు మద్దతుగా ఈ మార్పు చేస్తున్నారు.హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.డాక్టర్ ముస్తఫా రెడా సహా పలువురు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com