ఆహార భద్రత సూచీలో ఒమన్‌కు నాలుగో స్థానం
- April 20, 2022
ఒమన్: అరబ్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో ఒమన్ సుల్తానేట్ నాల్గవ స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 40వ స్థానంలో ఉంది. ఎకనామిస్ట్ ఇంపాక్ట్‌తో అనుబంధించబడిన 2021 సంవత్సరానికి సంబంధించిన గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ తాజా ర్యాంకులను ప్రకటించింది. 113 దేశాలలో ఆహార భద్రత ప్రాథమిక సమస్యలను గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించింది. సమగ్రమైన, మంచి నిధులతో కూడిన జాతీయ ఆహార భద్రతా నికర కార్యక్రమాలు లేని దేశాలు అధిక స్థాయిలో పేదరికం, ఆకలిని కలిగి ఉన్నాయని తాజా డేటా స్పష్టం చేసింది. అధిక దేశాల్లోని ప్రజలు నాణ్యమైన ప్రోటీన్, సూక్ష్మపోషకాల లోపాన్ని ఎదుర్కొంటున్నారని, త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







