రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ చట్టంలో సవరణలుః సౌదీ సెంట్రల్ బ్యాంక్
- April 20, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చట్టాల అమలు నిబంధనలలోని కొన్ని ఆర్టికల్స్‌లో సవరణను సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది. రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ చట్టం అమలు నియంత్రణలోని ఆర్టికల్ 4ను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సవరణలను ప్రతిపాదించినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. దీనితో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కంపెనీలు మరింత స్వేచ్ఛగా పనిచేసుకోగల్గుతుందని, ఆంక్షలు లేకుండా ఫైనాన్సింగ్ కార్యకలాపాలను ప్రాక్టీస్ చేయడానికి అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఇతర రకాల ఫైనాన్సింగ్ కార్యకలాపాలు మాత్రం కొన్ని షరతుల ద్వారా లైసెన్సింగ్‌ను పరిమితం చేసే విచక్షణను కలిగి ఉంటాయని తెలిపింది. ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ చట్టం యొక్క ఇంప్లిమెంటింగ్ రెగ్యులేషన్ ఆర్టికల్ 16 సవరణను సౌదీ సెంట్రల్ బ్యాంక్ తాజాగా ఆమోదించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







