కొత్త స్మార్ట్ టూల్ ద్వారా నీటి, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
- April 20, 2022
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) ఓ కొత్త టూల్‌ని ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తాము వినియోగిస్తున్న నీరు అలాగే విద్యుత్ విషయమై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం తెలుసుకునే అవకావం వుంటుంది. తద్వారా తమ యుటిలిటీ బిల్స్ తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్మార్ట్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మీటర్లు కలిగిన వినియోగదారులు తమ వినియోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని, తక్కువ వాడకంపై టిప్స్ కూడా పొందవచ్చు. దీని ద్వారా వృధా అరికట్టేందుకు కూడా వీలవుతుంది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







