నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి
- April 23, 2022
హైదరాబాద్: నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ మెమోరియల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ శనివారం నాడు ఆవిష్కరించారు.దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.విన్నర్ ప్రైజ్ లక్ష రూపాయల గాను రన్నర్ ఆప్ ప్రైజ్ 50000 గాను బహుమతి అందజేస్తామని తెలియజేశారు.వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు సిద్దిక్, కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







