21 మంది రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్

- April 23, 2022 , by Maagulf
21 మంది రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్

కువైట్: సెక్యూరిటీ క్యాంపెయిన్ నేపథ్యంలో 21 మంది ఉల్లంఘనుల్ని అరెస్టు చేయగా అందులో అరబ్ మరియు ఆసియా జాతీయులున్నారని అధికారులు గుర్తించారు. సంబంధిత అథారిటీస్‌కి నిందితుల్ని రిఫర్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com