రియాద్లో 22వ డబ్ల్యుటిటిసి గ్లోబల్ సమ్మిట్

- April 23, 2022 , by Maagulf
రియాద్లో 22వ డబ్ల్యుటిటిసి గ్లోబల్ సమ్మిట్

సౌదీ అరేబియా: ప్రపంచ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్ (డబ్ల్యుటిటిసి), 22వ గ్లోబల్ సమ్మిట్ నవంబర్ 29న రియాద్లో జరుగుతుందని పేర్కొంది. శుక్రవారం మనీలాలో గ్లోబల్ సమ్మిట్ ముగింపు నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. మినిస్టర్ ఆఫ్ టూరిజం అహ్మద్ అల్ ఖైతిబ్ మాట్లాడుతూ, డబ్ల్యుటిటిసి సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com