ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్

- April 23, 2022 , by Maagulf
ప్రయాణికులకు  పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్

మస్కట్: థాయ్ అథారిటీస్, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అరైవల్ సమయంలోనూ, క్వారంటైన్ తొలి రోజు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన వుండేది. బ్యాంకాక్‌లో సుల్తానేట్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుద లచేసింది. మే 1 నుంచి ఈ మార్పు వర్తిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com