మే 2 ఈద్ అల్ ఫితర్ తొలి రోజు: ఖతార్ క్యాలెండర్ హౌస్ ప్రకటన

- April 25, 2022 , by Maagulf
మే 2 ఈద్ అల్ ఫితర్ తొలి రోజు: ఖతార్ క్యాలెండర్ హౌస్ ప్రకటన

ఖతార్: ఆస్ట్రానామికల్ లెక్కల ప్రకారం సైంటిస్టులు చెబుతున్నదాన్ని బట్టి మే 2, 2020 షవ్వాల్ నెల ప్రారంభం మరియు ఈద్ అల్ ఫితర్ తొలి రోజు అవుతుంది. మే 1వ తేదీ పవిత్ర రమదాన్ మాసం ముగింపు అవుతుంది. క్రిసెంట్ సైటింగ్ కమిటీ - మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ అధికారికంగా ప్రకటించేదాన్ని బట్టి చట్టబద్ధమైన ప్రకటన వెలువడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com