6-11 ఏళ్ళ పిల్లలకు మోడర్నా వ్యాక్సిన్‌: సౌదీ

- April 26, 2022 , by Maagulf
6-11 ఏళ్ళ  పిల్లలకు మోడర్నా వ్యాక్సిన్‌: సౌదీ

రియాద్: COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా 6-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధునిక COVID-19 వ్యాక్సిన్‌ మోడర్నా(Moderna) ను సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఆమోదించింది. ఏప్రిల్ 6న ఆమోదించబడిన ఈ కొత్త చట్టం దేశంలో వ్యాక్సినేషన్‌ రేటును పెంచుతుందని, కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా 6-11 ఏళ్ళ వయస్సు వారికి అధిక రక్షణను అందిస్తుందని అథారిటీ వెల్లడించింది. సౌదీ అరేబియాలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం మొదటిసారి జూలై 2021న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com