దుబాయ్ ఎక్స్ పో మెట్రో స్టేషన్‌కు ‘మే’లో బస్సు సర్వీసులు

- April 26, 2022 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో మెట్రో స్టేషన్‌కు ‘మే’లో బస్సు సర్వీసులు

యూఏఈ : వచ్చే నెలలో దుబాయ్ సౌత్‌ని ఎక్స్ పో 2020 మెట్రో స్టేషన్‌తో కలిపే కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మే 19న DS1 పబ్లిక్ నెట్‌వర్క్ సర్వీస్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రతి 90 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున బస్సులను నడుపనున్నట్లు ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com