కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన పీకే..
- April 26, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా ధృవీకరించారు.ప్రశాంత్‌కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్ గ్రూప్ 2024 వేశారని రణదీప్ సూర్జేవాలా తెలిపారు.ఆ గ్రూప్‌లో ప్రశాంత్‌కిశోర్ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని తెలిపారు రణదీప్ సూర్జేవాలా
తాజా వార్తలు
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు







