లగేజీ ఆలస్యం: ఎయిర్ లైన్ సంస్థకు 4,400KD జరిమానా
- April 27, 2022
కువైట్: కమర్షియల్ మరియు పార్సియల్ సివిల్ సెక్షన్-కోర్ట్ ఆఫ్ కస్సాన్, ఓ కమర్షియల్ ఎయిర్ లైన్‌కి 4,400 దినార్ల జరిమానా విధించింది.లగేజీ ఆలస్యానికి సంబంధించి బాధిత ప్రయాణీకుడికి ఈ మొత్తం చెల్లించాలన్నది న్యాయస్థానం ఆదేశం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విదేశానికి ఆయన వెళ్ళారు.దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాన్సిట్ అయ్యారు. అయితే లగేజీ విషయంలో ఐదు రోజుల ఆలస్యం అయ్యింది.ఈ నేపథ్యంలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







