నాలుగు కొత్త మసీదుల్ని నిర్మించనున్న బహ్రెయిన్

- April 28, 2022 , by Maagulf
నాలుగు కొత్త మసీదుల్ని నిర్మించనున్న బహ్రెయిన్

మనామా: సున్నీ ఎండోమెంట్స్ డైరెక్టరేట్, మూడు అవగాహనా ఒప్పందాల్ని డోనర్లతో కుదుర్చుకుంది. నాలుగు మసీదుల్ని సల్మాన్ సిటీలో నిర్మించడం ఈ ఒప్పందాల వెనుక ఉద్దేశ్యం. మొత్తం 12 మసీదుల్ని నిర్మించాలని క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆలోచన చేయగా, అందులో ఈ నాలుగు మసీదులు తొలి ఫేజ్‌లో వున్నాయి. బహ్రెయిన్ వ్యాప్తంగా మరిన్ని మసీదుల్ని కొత్తగా నిర్మించడం ద్వారా ప్రార్థనలు చేసుకునేందుకు పౌరులు అలాగే నివాసితులకు వీలుగా వుండేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com