అరబ్ ప్రపంచం బ్యాంకింగ్ విభాగంలో ఎన్బిబికి తొలి ర్యాంక్
- April 28, 2022
బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, అరబ్ ప్రపంచ బ్యాంకింగ్ విభాగంలో తొలి స్థానం దక్కించుకుంది. రిఫినిటివ్ ఎన్విరాన్మెంటల్ మరియు సోషల్ గవర్నెన్స్ స్కోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎన్బిబి మొత్తం 72 పాయింట్లు సంపాదించుకుంది. బహ్రెయిన్ నేషనల్ విజన్ 2030 అలాగే యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్‌కి అనుగుణంగా ఎన్బిబి దేశ అభివృద్ధిలో కీలక భూమిక వహిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







