భారత్ నుంచి మస్కట్‌కు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు

- April 29, 2022 , by Maagulf
భారత్ నుంచి మస్కట్‌కు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు

ఒమన్: భారత్ నుంచి మస్కట్‌కు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది. భారత్ లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వారానికి ముడు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 26, 2022 నుండి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com