యూఏఈలో పెట్రోల్, డీజిల్ ధరలు
- April 29, 2022
యూఏఈ: మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది.మే 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 3.66గా నిర్ణయించింది.అంతకు ముందు నెల 3.74 దిర్హామ్‌లు ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.55 (ఏప్రిల్ లో Dh3.62). E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 3.48 దిర్హామ్‌లు(గత నెల 3.55 దిర్హామ్‌లు), ఏప్రిల్ లో డీజిల్ ధర 4.02 దిర్హాంలు ఉండగా.. దాన్ని 4.08 దిర్హామ్ లకు పెంచింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







