దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

- April 30, 2022 , by Maagulf
దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

జోహెన్స్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో కోవిడ్‌ ఐదో వేవ్‌ ప్రారంభమైనట్లేనని ఆ దేశ ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు.ఇప్పటికే కేసులు, మరణాల సంఖ్య పెరగడంతో ఐదోవేవ్‌ ప్రారంభమయిందని అనుకోవాలన్నారు.ఇదే విషాయన్ని ప్రభుత్వాధికారులు కొద్ది రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. మరింత ముందుగానే ఐదోవేవ్‌ వచ్చిందని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి అంటున్నారు. దక్షిణాఫ్రికాల్లో నాలుగోవేవ్‌కు ఒమిక్రాక్‌ కారణం కాగా ప్రస్తుత ఐదో వేవ్‌కు దాని ఉప రకాలైన బిఎ4, బిఎ5 వల్ల కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com