తనలా బతకాలనుకుంటే ఆ మూడు వదిలేయాలి: ఆర్జీవీ
- May 04, 2022హైదరాబాద్: తనలా బతకాలనుకుంటే దైవం, సమాజం, ఫ్యామిలీ వదిలేయాలని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆయన తెరకెక్కించిన 'మా ఇష్టం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్స్.. నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి 'ఆలీతో సరదాగా' పాల్గొని సందడి చేశారు వర్మ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..