డొమెస్టిక్ వర్కర్‌కి కారు అద్దెకిచ్చిన కార్ రెంటల్ కార్యాలయానికి జరిమానా

- May 05, 2022 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్‌కి కారు అద్దెకిచ్చిన కార్ రెంటల్ కార్యాలయానికి జరిమానా

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికారులు, ప్రత్యేక ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌ను కార్ రెంటల్ కార్యాయాలపై నిర్వహించడం జరిగింది. సాల్మియా ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఐదు ఆఫీసులు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. డొమెస్టిక్ వర్కర్‌కి కారు అద్దెకివ్వడం వంటి అఉల్లంఘనలు నమోదయ్యాయి. సైన ఇన్స్యూరెన్స్ లేకపోవడం తదితర ఉల్లంఘనలు గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com