రెసిడెన్సీ ఉల్లంఘన: ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల అరెస్ట్
- May 06, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, రెసిడెన్సీ మరియు లేబర్ చట్ట ఉల్లంఘనల నేపథ్యంలో షువైఖ్ ప్రాంతంలోని ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల్ని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.సెక్యూరిటీ తనిఖీల నేపథ్యంలో ఈ ఉల్లంఘనులు అధికారులకు చిక్కారు. నిందితుల్ని సంబంధిత అథారిటీస్కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







