వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్

- May 06, 2022 , by Maagulf
వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్

యూఏఈ: ఈద్ సంబరాలకు కొనసాగింపుగా మహజూజ్, తమ రెండవ బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు వచ్చే డ్రా కోసం పెంచడం జరిగింది.మే 7 శనివారం ఈ డ్రా జరుగుతుంది. గత వారం 1,790 మంది విజేతలుగా నిలిచారు. అయితే, ఎవరూ గ్రాండ్ ప్రైజ్ మాత్రం గెలుచుకోలేకపోయారు. 10 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్. కాగా, 36 విజేతలు రెండో ప్రైజ్ అయిన 1 మిలియన్ దిర్హాములను పంచుకున్నారు. ముగ్గురు విజేతలు చెరో 100,000 దిర్హాముల క్యాష్ రఫాలె డ్రాలో గెలుచుకున్నారు. మరొకరు కొత్త నిస్సాన్ పెట్రోల్ ప్లాటినం గెలుచుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com