పాస్‌పోర్టు పై బెట్టింగ్: జరిమానా, ట్రావెల్ బ్యాన్
- May 06, 2022
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజత్), పాస్‌పోర్టులపై బెట్టింగ్‌కి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. దోషులుగా తేలితే, జరిమానా అలాగే ట్రావెల్ బ్యాన్ కూడా విధించే అవకాశం వుంటుంది. ఒకవేళ ఎవరైనా పాస్‌పోర్టు పోగొట్టుకుంటే వెంటనే, సమీపంలోని ఎంబసీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జిసిసి దేశాలకు ట్రావెలర్స్ వెళ్ళాలనుకుంటే పాస్‌పోర్ట్ కనీస గడువు 3 నెలలు వుండాలి. అదే వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం కనీసం ఆరు నెలలు చెల్లుబాటయ్యేలా వుండాలి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









