చెట్ల కింద మంట పెడితే OMR20 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 07, 2022
మస్కట్: చెట్ల కింద లేదా వినోద ప్రదేశాల్లో ఎవరైనా మంట(నిప్పు) పెట్టేవారిపై OMR20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఎవరైనా చెట్ల క్రింద లేదా వినోద ప్రదేశాలలో చెట్లు లేదా ప్రాంతాన్ని ప్రభావితం చేసే విధంగా మంటలను పెడితే లేదా చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వారికి OMR 20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







