భారీగా గంజాయి రవాణా పట్టుకున్న పోలీసులు
- May 08, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై రూ.2 కోట్లు విలువైన 800 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై SOT శంషాబాద్, L&O శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ SOT శంషాబాద్..శంషాబాద్ పోలీసులు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్టు చేశారు. పక్క సమాచారంతో, స్పెషల్ ఆపరేషన్ టీమ్,శంషాబాద్ జోన్, శంషాబాద్ పోలీసులతో కలిసి… ఆంద్ర/ఒడిస్సా బార్డర్ నుండి బులంద్ షహార్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ నుండి – (800) కేజీల గంజాయి, (1) లారీ మరియు (2) మొబైల్ ఫోన్ లని స్వాధీనం చేసుకున్నారు.వాటన్నింటి విలువ రూ.2కోట్లు ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







