షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితి మార్పుకు నిరాకరణ

- May 09, 2022 , by Maagulf
షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితి మార్పుకు నిరాకరణ

యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లోని షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితిని తగ్గించడం గురించి వచ్చిన వార్తలను యూఏఈలోని అధికారులు ఖండించారు. ఈ మేరకు ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితిలో మార్పులు ఉండవని అధికారులు అందులో స్పష్టం చేశారు. అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే  నివాసితులు నమ్మాలని పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్టులో కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com