శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా
- May 09, 2022
కొలంబో: శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.ప్రజా నిరసనకు రాజపక్స తలొగ్గి రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అస్తవ్యస్త విధానాలతో రాజపక్స కుటుంబం శ్రీలంకను ముంచేశారు.
మహీంద్ర రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు.నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద్ర రాజపక్స పీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







