ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం

- May 09, 2022 , by Maagulf
ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం

మస్కట్: అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం) ఎగ్జిబిషన్ దుబాయ్‌లో ఒమన్ పెవిలియన్ ప్రారంభమయ్యింది. పలు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఇనిస్టిట్యూషన్స్‌తో కలిసి ఈ పెవిలియన్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఈ విభాగానికి సంబంధించిన 14 ఇనిస్టిట్యూషన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఒమన్ పెవిలియన్‌ ఏర్పాటు చేయగా, ఈ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ మే 9 నుంచి 12 వరకు జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com