బ్యాంక్ బదిలీ రుసుములు రద్దు: సెంట్రల్ బ్యాంక్
- May 11, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ లోకల్ మనీ ట్రాన్స్ ఫర్లకు రుసుము వసూలు చేయడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ స్థానిక బ్యాంకులను ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ అటువంటి రుసుములను విధించడం వలన బ్యాంకులు, వారి కస్టమర్ల మధ్య సమతుల్య సంబంధం ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుండి ఆమోదం పొందడం అవసరం అని స్పష్టం చేసింది. ఈ చర్య డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుందని, ఎలక్ట్రానిక్ ఛానెల్లను ఉపయోగించేలా వినియోగదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయబడింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







