దోఫార్ గవర్నరేటులో అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసిన CDAA

- May 12, 2022 , by Maagulf
దోఫార్ గవర్నరేటులో  అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసిన CDAA

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అదుపు చేయడం జరిగింది. ఓ వాహనం అగ్ని ప్రమాదానికి గురికాగా, సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. విలాయత్ ఆఫ్ సలాలాలో ఈ ఘటన జరిగింది. వాహనాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com