రిజర్వుడు పార్కింగ్‌పై తనిఖీలు ప్రారంభించిన ట్రాఫిక్

- May 12, 2022 , by Maagulf
రిజర్వుడు పార్కింగ్‌పై తనిఖీలు ప్రారంభించిన ట్రాఫిక్

కువైట్: ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాల విషయమై ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని నమోదు చేశారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com