ఒమన్‌లో 50 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రత
- May 13, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని చాలా గవర్నరేట్లలో వాతావరణం క్లియర్‌గానే వుంది. ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 50 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకోవచ్చు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీ ఈ మేరకు ధూళి తుపాన్లపై హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎడారి అలాగే బహిరంగ ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము తుపాన్లు సంభవించే అవకాశం వుంది. ఎడారి ప్రాంతాలు అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దోఫార్, అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా, నార్త్ మరియు సౌత్ అల్ బతినా, మస్కట్ ప్రాంతాల్లో ఉత్తర పశ్చిమ వైపుగా బలమైన గాలులు వీస్తాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







