హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- May 14, 2022
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయమ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన నేతలు సాదరంగా స్వాగతం పలికారు.
మరికాసేపట్లో ఆయన సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుక్కుగూడలో జరగనున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







