డ్రగ్స్ కేసులో దోషికి 10 ఏళ్ళ జైలు శిక్ష
- May 14, 2022
మనామా: డ్రగ్స్ కేసులో దోషికి పదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఇప్పటికే అతనికి జైలు శిక్ష పడగా దాన్ని అప్పీల్స్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అప్పీల్ కోర్టు ఆ శిక్షను సమర్థించింది. నిందితుడి నుంచి పెద్దయెత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పట్టుకునేందుకు అధికారులు, మారు వేషంలో వెళ్ళారు. డ్రగ్స్ అతని నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటు నటించి, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడికి న్యాయస్థానం 5000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







