అన్ని స్కూళ్ళలోనూ ఆఫ్‌లైన్ క్లాసులు పూర్తి స్థాయిలో ప్రారంభం

- May 16, 2022 , by Maagulf
అన్ని స్కూళ్ళలోనూ ఆఫ్‌లైన్ క్లాసులు పూర్తి స్థాయిలో ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ క్లాసులు అన్ని స్కూళ్ళలోనూ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ క్లాసులు ఇంకా కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులు ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ళపాటు కోవిడ్ కారణంగా ఆఫ్‌లైన్ క్లాసులకు సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com