ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత

- May 16, 2022 , by Maagulf
ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జబెర్ బ్రిడ్జి తాత్కాలికంగా మే 16న ఉదయం 4.30 నిమిషాల నుంచి ుదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. స్పోర్ట్స్ ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన ప్రాక్టీస్ నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు. మూడవ జిసిసి గేమ్స్ 2022లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్న అన్ని టీమ్స్ శిక్షణ నిమిత్తం ఈ మూసివేత అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com