స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం మే 22 నుంచి ఎక్సెప్షనల్ అప్లికేషన్ల స్వీకరణ
- May 18, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, ఎక్స్ట్రార్డినరీ అప్లికేషన్లను గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం మే 22 నుంచి జూన్ 5 వరకు స్వీకరించబడతాయి. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, వీలైనంత కొత్తదైన స్కూల్ సర్టిఫికెట్, గార్డియన్ పాస్పోర్టు, గార్డియన్ యజమాని నుంచి పూర్తి జీతంతో కూడిన సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, రెంటల్ కాంట్రాక్ట్ సహా తగిన డాక్యుమెంట్లు జత చేయాల్సి వుంటుంది. డిపెండెన్సీ సర్టిఫికెట్ (లీగల్ అథారిటీ నుంచి), డివోర్స్ సర్టిఫికెట్ మరియు డిజేబులిటీ రిపోర్ట్ (ఆడియో, వీడియో) కూడా జత చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







