అద్దె బాకీ: 4,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా వ్యాపారవేత్తకు ఆదేశం

- May 19, 2022 , by Maagulf
అద్దె బాకీ: 4,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా వ్యాపారవేత్తకు ఆదేశం

బహ్రెయిన్: హై అడ్మినిస్ట్రేషన్ కోర్టు, ఓ ఫుడ్ మరియు బెవరేజ్ స్టోర్ 4,000 దిర్హాముల మొత్తాన్ని ముహారాక్ మునిసిపాలిటీకి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రెంటల్ ఫీజుని కవర్ చేయడంలో విఫలమైనందుకు ఈ జరీమానా విధించారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ వల్ల మునిసిపాలిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోవడం తగదని కోర్టు పేర్కొంది. కాంట్రాక్టులు ‘జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా’‌కి కట్టుబడి వుంటాయని కూడా పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com