షార్జా రహదారి వేగ పరిమితిలో మార్పులు
- May 22, 2022
యూఏఈ: షార్జాలోని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాడి మదిక్ - కల్బా రహదారికి సంబంధించి వేగ పరిమితిని సడలించింది. వేగ పరిమితిని గంటకు 80 కి.మీ నుండి 100 కి.మీ/గంకు పెంచారు. సమీపంలో నివాస సముదాయాలు లేదా పట్టణ కేంద్రాలు లేకపోవడం, రహదారి సాఫీగా ఉన్నందున వేగ పరిమితిని మార్చినట్లు అధికారులు తెలిపారు. E102 అని కూడా పిలువబడే ఈ రహదారి, ఫుజైరా సరిహద్దు నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడి మాదిక్ని కల్బాకు కలుపుతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







