మనామా సెంట్రల్ మార్కెట్ సౌకర్యాల అప్‌గ్రేడ్.!

- May 23, 2022 , by Maagulf
మనామా సెంట్రల్ మార్కెట్ సౌకర్యాల అప్‌గ్రేడ్.!

మనామా: క్యాపిటల్ మునిసిపాలిటీ, మనామా సెంట్రల్ మార్కెట్‌లోని అమ్మకందార్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సంప్రదింపులు జరిపింది. క్యాపిటల్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్ సహి తాజాగా మనామా సెంట్రల్ మార్కెట్‌ని సందర్శించిన సందర్భంలో ఈ సమావేశం జరిగింది. ఈ మార్కెట్ అభివృద్ధిలో కమ్యూనిటీ మెంబర్స్ మద్దతు అవసరమని అల్ సాహిల్ పేర్కొన్నారు. మనామా సెంట్రల్ మార్కెట్‌లో సౌకర్యాలు మరింత మెరుగు పరచాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. లోపల అలాగే వెలుపల కూడా సుందంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపడతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com