1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు

- May 24, 2022 , by Maagulf
1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు

యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్‌కు ముందు యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీలు దాదాపు 1,900 శాతం పెరిగాయి. మే 25న వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు 360 దిర్హామ్‌లుగా ఉంది. మెగా ఈవెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నవంబర్ 20న 7,110 దిర్హామ్‌లకు చేరుకుందని ఎయిర్‌లైన్స్ డేటా వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com