బీచ్‌లు, ఫిషింగ్ పోర్టు క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టిన ఎన్విరాన్మెంట్ అథారిటీ

- May 24, 2022 , by Maagulf
బీచ్‌లు, ఫిషింగ్ పోర్టు క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టిన ఎన్విరాన్మెంట్ అథారిటీ

మస్కట్: ఎన్విరాన్మెంట్ అథారిటీ, బీచ్‌లు అలాగే ఫిషింగ్ పోర్టు క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టింది. అల్ వుస్తా గవర్నరేట్‌లో ఈ శుభ్రపరిచే కార్యక్రమాలు జరిగాయి. అల్ జజెర్ మునిసిపాలిటీ సహాయ సహకారాలతో అల్ వుస్తా గవర్నరేట్‌లోని ఎన్విరాన్‌మెంట్ డిపార్టుమెంట్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నియాబత్ అల్ లక్బి ప్రాంతంలోని బీచ్‌లు, ఫిషింగ్ పోర్టులోనూ చెత్తను శుభ్రపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com